ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డీకే చదువుల బాబుకు బాల సాహిత్య పురస్కారం

ABN, First Publish Date - 2023-11-10T04:28:27+05:30

ప్రముఖ రచయిత డీకే చదువుల బాబుకు బాల సాహిత్య పురస్కారాన్ని కేంద్ర సాహిత్య అకాడమి అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌ గురువారం ప్రదానం చేశారు.

న్యూఢిల్లీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత డీకే చదువుల బాబుకు బాల సాహిత్య పురస్కారాన్ని కేంద్ర సాహిత్య అకాడమి అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌ గురువారం ప్రదానం చేశారు. చదువుల బాబు రచించిన ‘వజ్రాల వాన’ బాల కథా సంపుటికి అకాడమి పురస్కారాన్ని అందించింది. అవార్డులో భాగంగా పురస్కార గ్రహీతలకు రూ.50వేల నగదుతోపాటు ప్రశంసా పత్రాన్ని బహూకరించారు. చదువుల బాబు సహా.. వివిధ భాషలకు చెందిన రచయితలకు ఇక్కడ త్రివేణిసంగమంలో అవార్డులను ప్రదానం చేశారు. ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి కూడా ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు.

Updated Date - 2023-11-10T04:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising