ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అరాచకపు పాలనతో అంధకారం : బీఎన్‌

ABN, Publish Date - Dec 30 , 2023 | 11:44 PM

రాష్ట్రంలో వైసీపీ అరచక పాలన సాగిస్తోందని, దీంతో భవిష్యత్‌ అంధకారంలోకి పోయిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి బీఎన్‌ విజయకుమార్‌ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా బీఎన్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ వైసీ పీ నేతలు అధికార అండతో మితిమీరిన అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌

మద్దిపాడు, డిసెంబరు 30 : రాష్ట్రంలో వైసీపీ అరచక పాలన సాగిస్తోందని, దీంతో భవిష్యత్‌ అంధకారంలోకి పోయిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి బీఎన్‌ విజయకుమార్‌ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా బీఎన్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ వైసీ పీ నేతలు అధికార అండతో మితిమీరిన అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. రాక్షస పా లన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రతి కా ర్యకర్త సమన్వయంతో పనిచేయాలన్నారు. సమాజ హితం తెలిసిన తెలుగుదేశం, జన సేన పార్టీ కలయికతో జగన్‌రెడ్డికి చెమటలు పడుతున్నాయన్నారు. వైసీపీ కార్యకర్తలు ఎ న్నో అగడాలు చేస్తున్నారని వాటన్నింటికీ త్వరలో బుద్ధి చెప్తామన్నారు. నవరత్నాలు పే రుతో నవమోసాలకు పాల్పడి పేద, మధ్య తరగతి ప్రజలను నిండా మోసగించారన్నారు. అన్నింటిపైనా ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాలు మోపారని బీఎన్‌ ధ్వజమెత్తారు. దూరదృష్టి, పాలన దక్షత ఉన్న చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెం దుతుందన్నారు. జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలు 85 శాతం అమలుకు నోచుకోలేదన్నారు. వైసీపీ వచ్చాక దళితులపై దాడులు ఎక్కువ య్యాయన్నారు. జె బ్రాండ్‌ మద్యంతో పేదల ప్రాణాలను తీస్తున్నారని బీఎన్‌ ఆరోపించారు. టీడీపీ మండలాధ్యక్షుడు మండవ జయంత్‌బాబు మాట్లాడుతూ గడపగడపకు కార్యక్రమం పేరుతో ఇచ్చిన హామీలను కూడా ఎమ్మెల్యేలు నెరవేర్చడంలో విఫలమయ్యార న్నారు. అభివృద్ధి లేక, సమస్యలతో గ్రామీణ ప్రజలు సతమతమవుతుంటే ఆడుదాం ఆంధ్రా అంటూ ప్రజలతో ఆడుకోవడానికి వైసీపీ పాలకులు రావడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర బీసీ నాయకుడు అడకా స్వాములు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు తోపాటు అనేక మంది ఉద్యోగులు, కార్మికులు ఆందోళనబాట పట్టార న్నారు. సమస్యలను పరిష్కరించకుండా ఉద్యో గాలు ఊడగొడతామని బెదిరించడం చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. ఉద్యమాలను అణచివేయాలని చూస్తే జగన్‌రెడ్డి పతనం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మం డవ గోపీ, చింతల శ్రీను, రెబ్బవరపు ప్రభాకర్‌, దేవబత్తిన ప్రసాదు, పాటిబండ్ల అజయ్‌బాబు, యూనిట్‌ ఇన్‌చార్జి దాసరి రమేష్‌, డొప్పా శే షయ్య, ముళ్ళూరి మురళి, రావి ఉమామహేశ్వరరావు, నాగన్నపాలెం సర్పంచు కాకర్ల విజయకుమార్‌ పారా నరసింహారావు, అద్దెప ల్లి దుర్గాభవానీ, మల్లిపెద్ది బాలకృష్ణ, అబ్బూరి శేషగిరిరావు, మండవ శివానందరావు, బోడపాటి రామకృష్ణ, మారెళ్ల సురేంద్రబాబు, అన్నమనేని సుబ్బారావు, ఏగూరి ప్రభుదాసు, నాగరాజు, నవీన్‌, సుద్దపల్లి అనిల్‌, భావన్నారణ, నల్లూరి రామచంద్రయ్య, డీలర్స్‌ కారుమూడి చింపిరయ్య, రావి నరసింహారావు, చెరుకూరి శ్రీనివాసరావు, తెలుగుదేశంపార్టీ నాయకలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జగన్‌రెడ్డి పాలనలో పేదల

బతుకులు దుర్భరం

ఒంగోలు(రూరల్‌) : జగన్‌రెడ్డి పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి లే దని, వైసీపీని గద్దె దింపితేనే బతకగలమని జ నసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఒంగోలు నగరం మరాఠిపాలెంలో శనివారం జనసేన పార్టీ నాయకులు జనచైతన్య యా త్రలో ఇంటి ఇంటి ప్రచారాన్ని నిర్వహించా రు. కార్యక్రమంలో నాయకులు ఇంటింటికీ వె ళ్లి ఒక్క చాన్స్‌ అంటూ వచ్చిన జగన్‌ అరా చ క, అవినీతి పాలనతో ప్రజలను ఇబ్బం దులకు గురిచేస్తున్నాన్నారు. ప్రజలకు అభద్ర తాభా వం నెలకొందన్నారు. ప్రజలంతా మంచి పాల న కోసం జనసేన, టీడీపీ ప్రభుత్వాన్ని ఎ న్ను కోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కటకంశెట్టి అనిల్‌కుమార్‌, చనపతి రామ్‌బాబు, కల్యాణ్‌, ము త్యాలు, ప్రమీల, గోవింద, కోమలి, చెంగళశెట్టి సుధాకర్‌, గోవింద్‌ కోమలి, ఉష, మాదాసు సాయినాయుడు, కోటసుధీర్‌, సుధాకర్‌, జే సుధాకర్‌, గలగల పవన్‌, రాఘవ, చంగళశె ట్టి, చెన్ను సురేష్‌, నరసింహారావు, కొట్రసాయి, రవీంద్ర,కోర శశికుమార్‌, శ్రీనివాస్‌ ,యాదాల సుధీర్‌, బన్ని, అవినా్‌ష, పాండి పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 11:45 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising