ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉత్తమ బోధన అందించాలి

ABN, First Publish Date - 2023-10-30T22:08:18+05:30

విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ సూచించారు. మండలంలోని తూర్పుచౌటపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల పనితీరును సోమవారం ఆమె పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసిన అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యా కానుక పథకం అందిందా లేదా తెలుసుకున్నారు.

రికార్డులు పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ

దర్శి, అక్టోబరు 30 : విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ సూచించారు. మండలంలోని తూర్పుచౌటపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల పనితీరును సోమవారం ఆమె పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసిన అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యా కానుక పథకం అందిందా లేదా తెలుసుకున్నారు. సమస్యలేమైనా ఉన్నాయా అని వెంకాయమ్మ అడగ్గా బస్సు లేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. వెంటనే ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌తో మాట్లాడి బస్సు ఏర్పాటు చేస్తామని జడ్పీ చైర్‌పర్సన్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈవోలు రఘురామయ్య, రమాదేవి, హెచ్‌ఎం రామణయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T22:08:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising