ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నవ్వుల ఆట

ABN, Publish Date - Dec 28 , 2023 | 11:24 PM

వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నవ్వులపాలవుతోంది. మండలంలోని కెల్లంపల్లి, పులిపాడు, పెద ఉల్లగల్లు, పసుపుగల్లు, జమ్మలమడక, సింగనపాలెం, శంకరాపురం, పోలవరం, ముండ్లమూరు, వేముల గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్‌, క్రికెట్‌ ఆటలు నిర్వహించారు.

కెల్లంపల్లిలో కబడ్డీ ఆడుతున్న సర్పంచ్‌ గురవయ్య తదితరులు

ఆడుదాం ఆంధ్రలో వలంటీర్లు, డీలర్లు, డ్వాక్రా మహిళలు

ముండ్లమూరు, డిసెంబరు 28 : వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నవ్వులపాలవుతోంది. మండలంలోని కెల్లంపల్లి, పులిపాడు, పెద ఉల్లగల్లు, పసుపుగల్లు, జమ్మలమడక, సింగనపాలెం, శంకరాపురం, పోలవరం, ముండ్లమూరు, వేముల గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్‌, క్రికెట్‌ ఆటలు నిర్వహించారు. అయితే క్రీడాకారులు లేకపోవడంతో అధికారుల వద్ద మెప్పు కోసం గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లతోపాటు డ్వాక్రా మహిళలు, రేషన్‌షాపు డీలర్లు ఆటలు ఆడారు. దీంతో కార్యక్రమం పూర్తిగా పక్కదారి పట్టింది. గురువారం కెల్లంపల్లిలో సర్పంచ్‌ జమ్ముల గురవయ్య, రేషన్‌ షాపు నిర్వహిస్తున్న డీలర్లు, వలంటీర్లు, బయట వ్యక్తులు ఆటలు ఆడటం కన్పించింది.

Updated Date - Dec 28 , 2023 | 11:24 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising