ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan: కాకినాడపై పవన్ ఫోకస్.. మూడు రోజుల పాటు అక్కడే మకాం..

ABN, Publish Date - Dec 26 , 2023 | 08:52 AM

కాకినాడ కేంద్రంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 28,29,30 తేదీ ల్లో మూడు రోజులపాటు కాకినాడలో మకాం వేయనున్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఏ నియోజకవర్గంలో పార్టీ పోటీ చేస్తుందనే దానిపై సమీక్ష తర్వాత స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాకినాడ: కాకినాడ కేంద్రంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 28,29,30 తేదీ ల్లో మూడు రోజులపాటు కాకినాడలో మకాం వేయనున్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఏ నియోజకవర్గంలో పార్టీ పోటీ చేస్తుందనే దానిపై సమీక్ష తర్వాత స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు సాయంత్రంలోగా పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది. కాకినాడపైగా దృష్టి పెట్టి పవన్ మూడు రోజుల సమీక్ష నిర్వహిస్తుండడంపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - Dec 26 , 2023 | 08:52 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising