ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘రెడ్‌బుక్‌’పై లోకేశ్‌కు నోటీసులు

ABN, Publish Date - Dec 30 , 2023 | 02:36 AM

రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో సీఐడీ లోకేశ్‌కు నోటీసు జారీచేసింది.

అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో సీఐడీ లోకేశ్‌కు నోటీసు జారీచేసింది. శుక్రవారం ఆయనకు వాట్సాప్‌ ద్వారా సీఐడీ అధికారులు నోటీసు పంపారు. దానిని అందుకున్నట్లు లోకేశ్‌ వాట్సాప్‌ ద్వారానే సమాధానమిచ్చారు. ఈ కేసు విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు ఇప్పటికే జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Dec 30 , 2023 | 02:37 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising