ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

20 అవార్డులు సాధించిన డెంటిస్టు కావ్య

ABN, Publish Date - Dec 31 , 2023 | 09:25 PM

మనుబోలుకి చెందిన దంత వైద్యురాలు డాక్టర్‌ కావ్య నెల్లూరు నారాయణ మెడికల్‌ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేష

2ఎంబిఎల్‌ 30: అవార్డులతో కావ్య

మనుబోలు, డిసెంబరు 31: మనుబోలుకి చెందిన దంత వైద్యురాలు డాక్టర్‌ కావ్య నెల్లూరు నారాయణ మెడికల్‌ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ వేడుకలో 20 అవార్డులు అందుకున్నారు. ఆమె 2018లో బీడీఎస్‌లో చేరారు. 3వ ఏడాది పబ్లిక్‌ హెల్త్‌ డెంటిస్టరీ విభాగంలో స్టేట్‌పస్ట్‌ అవార్డు, నాలుగవ ఏడాదిలో స్టేట్‌లో 9వ స్థానంలో అవార్డు, జిల్లా స్థాయిలో నాలుగు విభాగాల్లో 16అవార్డులతోపాటు, వ్యక్తిగత ప్రవర్తనలో బెస్ట్‌ అవుట్‌గోయింగ్‌ అవార్డును, వైద్యురాలిగా పట్టాను డెంటల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ అజయ్‌వెజనాల్‌, డీన్‌ శివకుమార్‌, హెచ్‌వోడీ లావ్యణ అనుమోలా, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనువాసులు తదితరుల నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.

Updated Date - Dec 31 , 2023 | 09:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising