ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Suicide: నంద్యాల జిల్లాలో విషాదం..

ABN, First Publish Date - 2023-01-11T12:53:35+05:30

నంద్యాల జిల్లా (Nandyala Dist.): దొర్నిపాడు మండలం, చాక రాజువేములలో విషాదం (Tragedy) నెలకొంది. ప్రేమికురాలి తల్లిదండ్రుల బెదిరింపులతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల జిల్లా (Nandyala Dist.): దొర్నిపాడు మండలం, చాక రాజువేములలో విషాదం (Tragedy) నెలకొంది. ప్రేమికురాలి తల్లిదండ్రుల బెదిరింపులతో దళిత యువకుడు (Dalit youth) ప్రసన్నకుమార్ (24) విషపు గుళికలు మింగి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. జమ్మలమడుగుకు చెందిన ఓ యువతిని ప్రసన్నకుమార్ ప్రేమించాడు. ఈ ప్రేమ వ్యవహారం ప్రియురాలి తల్లిదండ్రులకు తెలిసింది. తమ అమ్మాయిని మర్చిపోవాలని లేదంటే చంపేస్తామని యువకుడికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసన్నకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు యువతి తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-01-11T12:53:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising