ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మెడికల్‌ దుకాణంలో చోరీ

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:45 AM

రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోజా వీధిలో వెంకటరమణ మెడికల్‌ దుకాణంలో చోరీ జరిగింది.

కర్నూలు, డిసెంబరు 27: రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోజా వీధిలో వెంకటరమణ మెడికల్‌ దుకాణంలో చోరీ జరిగింది. ఈ నెల 23న అర్దరాత్రి తర్వాత దుకాణం వెనుక వైపు ఉన్న డోర్‌ ను తొలగించి గుర్తు తెలియని ఆగంతకుడు ఈ దుకాణంలో చొరబడి రూ. లక్ష నగదును చోరీ చేశా డు. బాధితుడు వరప్రసాద్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 28 , 2023 | 12:45 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising