ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మురుగు శుద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు: జేసీ

ABN, First Publish Date - 2023-10-30T00:38:15+05:30

పట్టణ సమీపంలోని హైవేలో మురుగు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

డోన్‌లో భూములను పరిశీలిస్తున్న జేసీ రాహుల్‌ కుమార్‌ రెడ్డి

డోన్‌, అక్టోబరు 29: పట్టణ సమీపంలోని హైవేలో మురుగు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. పట్టణంలోని హైవేలో ఆదివారం భూములను పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ నాలుగెకరాల విస్తీర్ణంలో శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతుకు సంబంధించిన భూ రికార్డులను పరిశీలించారు. రైతులు కూడా సమ్మతి తెలిపినట్లు జేసీ చెప్పారు. ఆయన వెంట ఆర్డీవో వెంకటరెడ్డి, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, ప్యాపిలి తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ వర్మ ఉన్నారు.

Updated Date - 2023-10-30T00:38:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising