ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ జెండా ఏర్పాటు దుర్మార్గం

ABN, First Publish Date - 2023-11-20T00:37:52+05:30

మాధవరం సర్కిల్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను తీసేసి వైసీపీ జెండాను ఏర్పాటు చేయడం దుర్మార్గమని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నా రు.

టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి తిక్కారెడ్డి

మంత్రాలయం, నవంబరు 19: మాధవరం సర్కిల్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను తీసేసి వైసీపీ జెండాను ఏర్పాటు చేయడం దుర్మార్గమని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నా రు. ఆదివారం రాత్రి ఈ విషయంపై టీడీపీ జెండాను అడ్డుకున్న అరెస్టు చేసిన కార్యకర్తలను విడిపించుకుని మంత్రాలయం పోలీస్‌స్టేషన్‌ నుంచి పన్నగ వెంకటేశ్‌ హోటల్‌ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శులు నరవ రమాకాంత్‌ రెడ్డి, బూదూరు మల్లికార్జున రెడ్డి, పన్నగ వెంకటేశ్‌, మాధవ రం అమర్నాథ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, వెంకటపతిరాజు, చిన్నబసప్ప, జ్ఞానేష్‌, యేబు, నక్కి వెంకటేశ్‌, అండే హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T00:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising