ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:44 PM

మండలంలోని పోతుదొడ్డి గ్రామం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ విశ్వనాథం(45) మృతి చెందారు.

ప్యాపిలి, డిసెంబరు 17: మండలంలోని పోతుదొడ్డి గ్రామం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ విశ్వనాథం(45) మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు ఐస్‌క్రీమ్‌ లోడుతో కంటెనౖర్‌ బయలుదేరిదింది. మార్గం మధ్యలోని పోతుదొడ్డి దగ్గరకు రాగానే వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడి కక్కడే మృతి చెందినట్లు ఏఎ్‌సఐ శ్రీనివాసలు తెలిపారు. బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 11:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising