ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొలనుభారతి సన్నిధిలో లోకాయుక్త దంపతులు

ABN, First Publish Date - 2023-12-10T23:31:28+05:30

రాష్ట్రంలో ఏకైక జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రమైన కొలనుభారతి అమ్మవారిని లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణ రెడ్డి దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొత్తపల్లి, డిసెంబరు 10: రాష్ట్రంలో ఏకైక జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రమైన కొలనుభారతి అమ్మవారిని లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణ రెడ్డి దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొలనుభారతి క్షేత్రంలో లోకాయుక్త దంపతులకు ఈఓ మోహన్‌, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ నాయక్‌, ఎంపీడీవో మేరి, పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయ మర్యాదలతో వారిని సత్కరించి భారతిదేవి జ్ఞాపికను అందజేశారు.

Updated Date - 2023-12-10T23:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising