ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంత్రాలయంలో కన్నడ సినీ దర్శకుడు

ABN, Publish Date - Dec 29 , 2023 | 12:43 AM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కన్నడ ప్రముఖ సినీ దర్శకుడు తరుణ్‌ సుధీర్‌ గురువా రం మంత్రాలయానికి వచ్చారు.

మంత్రాలయం, డిసెంబరు 28: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కన్నడ ప్రముఖ సినీ దర్శకుడు తరుణ్‌ సుధీర్‌ గురువా రం మంత్రాలయానికి వచ్చారు. ఆయనకు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాస రావు, వెంకటేష్‌ జోషి, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతి ఆచార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహ మూర్తి ఘనంగా స్వాగతం పలికారు. తరుణ్‌ సుధీర్‌ గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షిం తలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. వ్యాసరాజ్‌ ఆచార్‌, సూ పరింటెండెంట్‌ జేపీ స్వామి, జయతీర్థ ఆచార్‌, బిందు మాధవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 12:43 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising