ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: ఇక నుంచి ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్లు

ABN, First Publish Date - 2023-02-05T12:57:50+05:30

కర్నూలు: ఇక నుంచి ప్రతి ఇంటికీ సీఎం జగన్ స్టిక్కర్లు (CM Jagan stickers) అతికించెందుకు వైసీపీ నేతలు (YCP Leaders) ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఇక నుంచి ప్రతి ఇంటికీ సీఎం జగన్ స్టిక్కర్లు (CM Jagan stickers) అతికించెందుకు వైసీపీ నేతలు (YCP Leaders) ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పాన్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి (Panyam MLA Katasani Rambhupal Reddy) ఆదేశాలు జారీ చేశారు. కల్లూరులో జగన్ సంక్షేమ పథకాల అమలు తీరుపై.. సచివాలయం (Secretariat) సిబ్బంది, వాలంటీర్‌లు (Volunteers), వార్డు వైసీపీ కన్వీనర్లుతో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని, మేయర్ బీవై.రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే స్టిక్కర్లను అంటించాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం వాలంటీర్లు ఇంటి యజమాని అనుమతి తీసుకోవాలన్న ఎమ్మెల్యే కాటసాని సూచించారు.

Updated Date - 2023-02-05T12:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising