ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజగోపుర నిర్మాణానికి రూ.లక్ష విరాళం

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:53 AM

ఉరుకుంద ఈరన్న స్వామి రాజగోపురానికి సోమవారం ఓ భక్తుడు రూ.లక్ష విరాళంగా అందించి నట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ వాణి తెలిపారు.

కౌతాళం, డిసెంబరు 25: ఉరుకుంద ఈరన్న స్వామి రాజగోపురానికి సోమవారం ఓ భక్తుడు రూ.లక్ష విరాళంగా అందించి నట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ వాణి తెలిపారు. పత్తికొండ గ్రామ వాస్తవ్యులు ఇల్లూరి నాగరాజు కుటుంబ సభ్యులు రూ.1,01,116 నగదును దేవాలయ కార్యాలయంలో అందజేసినట్లు తెలిపారు. దాతలకు ఆలయ అధికారులు స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేపట్టి స్వామి వారి శేషవస్త్రాలు, ఫలపుష్పాలను అందజేశారు.

Updated Date - Dec 26 , 2023 | 12:53 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising