ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుర్తు తెలియని వాహనం ఢీ - వ్యక్తి మృతి

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:33 AM

మండలంలోని శిరుగుప్ప ప్రధాన రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృత్యువాత పడ్డాడు.

ఆదోని రూరల్‌, డిసెంబరు 13 : మండలంలోని శిరుగుప్ప ప్రధాన రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మంగళవారం రాత్రి శిరుగుప్ప రోడ్డు సంతేకూడ్లూరు సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడని, గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం ఉందని, ఈ మృతుడి ఒంటిపై గోధమ రంగు టీ షర్టు, నీలం కలరు లూంగీ ఉందని అన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చూరీకి తరలించామని ఇస్వీ ఎస్‌.ఐ శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - Dec 14 , 2023 | 12:33 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising