ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆటో బోల్తా.. ఒకరి మృతి

ABN, First Publish Date - 2023-11-20T00:39:05+05:30

ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయా లయ్యాయి.

మరొకరికి గాయాలు

పెద్దకడబూరు నవంబరు 15: ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయా లయ్యాయి. మండల పరిధిలోని హనుమాపురం గ్రామ బస్‌ స్టాప్‌ దగ్గర ఆదోని- ఎమ్మిగనూరు జాతీ య రహదారిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు సమాచారం మేరకు.. ఆదోని మండలం మాంత్రికి గ్రామానికి చెందిన ఈడిగ బసవరాజు ఎమ్మిగ నూరు మండలం కోటేకల్‌లో నివాసం ఉంటున్నాడు. సొంత పని నిమి త్తం ఎమ్మిగనూరుకు వచ్చి కోటేకల్‌కు ఆటోలో బయలుదేరాడు. హను మాపురం గ్రామ బస్‌ స్టాప్‌ దగ్గర కుక్క అడ్డు రావటంతో డ్రైవర్‌ను తప్పించబోవడంతో ఆటో బోల్తా పడింది. దీంతో ఆటలో ప్రయాణిస్తున్న ఈడిగ బసవరాజు(43) అక్కడికక్కడే మృతి చెందాడు. బనవాసి గ్రామా నికి చెందిన దేవవరానికి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. పెద్దకడుబూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-20T00:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising