ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

65 రైళ్లలో ప్రత్యేక తనిఖీలు

ABN, First Publish Date - 2023-11-20T01:03:57+05:30

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ రవీన్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో 65 రైళ్లలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 1983 కేసులు నమోదు చేసి రూ.13.83 లక్షల జరి మానాలు వసూలు చేశారు.

1983 కేసులు నమోదు.. రూ.13.83 లక్షల జరిమానా వసూలు

రైల్వేస్టేషన్‌, నవంబరు 19: దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ రవీన్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో 65 రైళ్లలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 1983 కేసులు నమోదు చేసి రూ.13.83 లక్షల జరి మానాలు వసూలు చేశారు. శనివారం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ పరిధిలో 112 మంది స్క్వాడ్‌ టీటీఈలు, స్టేషన్‌ సిబ్బంది, కొత్తగా రిక్రూట్‌ అయిన్‌ ప్రొ కమర్షియల్‌ క్లర్క్స్‌, టికెట్‌ కలెక్టర్లు 12 గంటల పాటు 2 స్లాటులుగా తనిఖీలు నిర్వహించారు. 65 రైళ్లలో టికెట్‌ లేని ప్రయాణికులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లోనే 620 కేసులు నమోదు చేశారు. ముగ్గురు అనధికార విక్రేతలపై కేసులు నమోదు చేశారు.

Updated Date - 2023-11-20T01:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising