ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భీమవరం సర్పంచ్‌గా కారుపాటి మాధురి

ABN, Publish Date - Dec 23 , 2023 | 01:01 AM

భీమవరం సర్పంచ్‌గా ఉప సర్పంచ్‌ కారుపాటి మాధురి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

మాధురి

వత్సవాయి, డిసెంబరు 22: భీమవరం సర్పంచ్‌గా ఉప సర్పంచ్‌ కారుపాటి మాధురి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన బీమాల సుజాత వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేయ టంతో ఆమె స్థానంలో ఉపసర్పంచ్‌కు బాధ్యతలు అప్ప గిస్తూ పంచాయతీరాజ్‌ అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆమె శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - Dec 23 , 2023 | 01:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising