ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జాతీయ, అంతర్జాతీయ సమస్యలకు హ్యుమనిజమే పరిష్కారం

ABN, First Publish Date - 2023-10-30T01:02:30+05:30

యువతలో మానవ విలువలతో కూడిన చైతన్యం తీసుకురావడానికి హ్యూమనిస్టులంతా కృషి చేయాలని ఇండో జర్మన్‌ యూత్‌ ఎ క్సేంజ్‌ కార్యక్రమానికి లీడర్‌గా వచ్చిన డాక్టర్‌ కోకర్‌ ముల్లర్‌ పేర్కొన్నారు.

పటమట, అక్టోబరు 29: యువతలో మానవ విలువలతో కూడిన చైతన్యం తీసుకురావడానికి హ్యూమనిస్టులంతా కృషి చేయాలని ఇండో జర్మన్‌ యూత్‌ ఎ క్సేంజ్‌ కార్యక్రమానికి లీడర్‌గా వచ్చిన డాక్టర్‌ కోకర్‌ ముల్లర్‌ పేర్కొన్నారు. స్థానిక నాస్తిక కేంద్రంలో 3 రోజులుగా ఇండో జర్మన్‌ యువతతో కలిసి వర్క్‌షాపు నిర్వహించారు. వివిధ కాలేజీల నుంచి వచ్చిన యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. హ్యూమనిజం దృక్పథంతో కళలు, సాహిత్యం, సంగీతం దృశ్య శ్రవణ సాంకేతికత కు సంబంధించిన 4 బృందాలు జర్మనీ వచ్చిన యువతతో నగరంలోని నాస్తిక కేం ద్రం, వాసవ్య మహిళా మండలి, గుంటూరులోని సిమ్స్‌ కాలేజి, పివి సిద్ధార్థ ఎస్‌ఆర్‌ఎం వర్శిటీ విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు సభలో జర్మనీ నుంచి వచ్చిన డా క్టర్‌ కోకర్‌ ముల్లర్‌, సిల్వానా, పాల్‌స్పెక్‌మెన్‌, డాక్టర్‌ జి.సమరం, సిమ్స్‌ అధినేత డాక్టర్‌ బి.శివశిరీష పాల్గొన్నారు. రశ్మి వర్క్‌షాపు సంచాలకులుగా వ్యవహరించారు.

Updated Date - 2023-10-30T01:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising