ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ నుంచి టీడీపీలోకి..

ABN, First Publish Date - 2023-11-10T01:33:40+05:30

టీడీపీతోనే బలహీన వర్గాల అభ్యు న్నతి సాధ్యమని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.

కానుమోలులో టీడీపీలో చేరిన పులివర్తి రాజీవ్‌క్రిస్టఫర్‌(బాజీ)తదితరులతో యార్లగడ్డ వెంకట్రావు, దయాల రాజేశ్వరరావు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, నవంబరు 9: టీడీపీతోనే బలహీన వర్గాల అభ్యు న్నతి సాధ్యమని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. టీడీపీ కానుమోలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన పులివర్తి రాజీవ్‌ క్రిస్టఫర్‌ (బాజీ)తో పాటు 25మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి యార్లగడ్డ సాదరంగా ఆహ్వానించారు. కలసికట్టుగా పనిచేసి టీడీపీ గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, చెడుగొండి శివశంకర్‌, దన్నే దుర్గారావు, కాటుమాల పృధ్వీ, తొమ్మం డ్రు రాహుల్‌, మజ్జిగ నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T01:33:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising