ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆర్టీసీ కార్మికుల ఆందోళన

ABN, First Publish Date - 2023-10-30T00:25:30+05:30

కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌ రాంసింగ్‌పై జరిగిన దాడని ఖండిస్తు ఆర్టీసీ డిపొలో కార్మికసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర సన కార్యక్రమం నిర్వహించారు.

జేఏసీ నిరసన

తిరువూరు, అక్టోబరు 29: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌ రాంసింగ్‌పై జరిగిన దాడని ఖండిస్తు ఆర్టీసీ డిపొలో కార్మికసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర సన కార్యక్రమం నిర్వహించారు. నల్లబ్యార్జీలుఽ ధరించి నిరసనలో పాల్గొన్నారు. దాడికి పాల్పడిన దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామకృష్ణ, పి.కె.రెడ్డి, ఎ.వి.రెడ్డి, ఎం.వి.కె.రావు, కె.ఎ.వి.ప్రసాద్‌, స్టాలిన్‌, జక్కా సాంబశివరావు, ఎన్‌.వి.ఆర్‌.బాబు, స్వామి పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T00:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising