ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబుతోనే గ్రామాల అభివృద్ధి

ABN, First Publish Date - 2023-11-20T00:42:31+05:30

రాష్ట్రాభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమం, యువ తకు బంగారు భవిష్యత్తు అందించడం చంద్రబా బునాయుడుతోనే సాధ్యమని టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి వెంకటేశ్వరరావు, జనసేన అధ్యక్షుడు గరికపాటి నాగబాబు అన్నారు.

కోడూరుపాడులో బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీలో నేతలు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, నవంబరు 19 : రాష్ట్రాభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమం, యువ తకు బంగారు భవిష్యత్తు అందించడం చంద్రబా బునాయుడుతోనే సాధ్యమని టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి వెంకటేశ్వరరావు, జనసేన అధ్యక్షుడు గరికపాటి నాగబాబు అన్నారు. కోడూరుపాడులో టీడీపీ, జనసేన గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఆది వారం బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. మహిళలతో కలసి గ్రామ వీధుల్లో పర్యటిస్తూ టీడీపీ ప్రభుత్వంలో ఒక్కోకుటుంబానికి ఎంత లబ్ధి చేకూరనుందో తెలియజేసే భవిష్యత్తు గ్యారెంటీ బాండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి వెంకటేశ్వరరావు, గరికపాటి నాగబాబు, ఆర్నేపల్లి సూరిబాబు, పూర్ణచందర్‌, ఆర్నేపల్లి వెంకటేశ్వ రరావు, యేసుబాబు, గాజుల సునీత, షేక్‌ సాల్మన్‌, రుక్మిణి, తదితరులతో పాటు టీడీపీ. జనసేన కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T00:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising