ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోరంకిలో చైన్‌స్నాచింగ్‌

ABN, First Publish Date - 2023-11-10T01:29:52+05:30

పోరంకి రంగా వీధిలో అందరూ చూస్తుండగానే పట్టపగలు ఒక చైన్‌ స్నాచర్‌ మహిళ మెడలోని బంగారు నానుతాడు లాక్కొని ఉడాయించాడు.

పెనమలూరు, నవంబరు 9: పోరంకి రంగా వీధిలో అందరూ చూస్తుండగానే పట్టపగలు ఒక చైన్‌ స్నాచర్‌ మహిళ మెడలోని బంగారు నానుతాడు లాక్కొని ఉడాయించాడు. సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం..పోరంకి ఎస్బీఐ సమీపంలో నివాసముండే పెద్దిరెడ్డి లక్ష్మీనరసమ్మ గురువారం మధ్యాహ్నం తన బంఽధువులను పరామర్శించడానికి గంగానమ్మ వీధి సందులో నడిచివెళుతోంది. హెల్మెట్‌ ధరించి బైక్‌పై వచ్చిన చైన్‌స్నాచర్‌ ఆమె మెడలోని నానుతాడు లాక్కొని ఉడాయించాడు. స్థానికులు పట్టుకొనే లోపే పారిపోయాడు. పోలీసులు వివరాలు సేకరిం చారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు.

Updated Date - 2023-11-10T01:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising