ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News : కిడ్నీ రాకెట్ కేసులో భవానిపురం పోలీసుల పురోగతి

ABN, First Publish Date - 2023-08-02T13:42:27+05:30

కిడ్నీ రాకెట్ కేసులో భవానిపురం పోలీసులు పురోగతి సాధించారు. కిడ్నీ మార్పిడి రాకెట్‌లో కీలకమైన కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ మార్పిడిలో మొత్తం 29 లక్షలకు డీల్ సెట్ చేశాడు.

విజయవాడ : కిడ్నీ రాకెట్ కేసులో భవానిపురం పోలీసులు పురోగతి సాధించారు. కిడ్నీ మార్పిడి రాకెట్‌లో కీలకమైన కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ మార్పిడిలో మొత్తం 29 లక్షలకు డీల్ సెట్ చేశాడు. కిడ్నీ డోనర్‌కు రూ.7.50 లక్షలు, ఇతరులకు రూ.21.50 లక్షలు ఇచ్చేలా.. కిడ్నీ రిసీవర్ దీపక్ రెడ్డితో మీడియేటర్ కార్తీక్ డీల్ కుదుర్చుకున్నాడు. గతంలో బాబురావు అనే మీడియేటర్ వద్ద కార్తీక్ అసిస్టెంట్‌గా చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు మీడియా ముందు కార్తీక్‌ను పోలీసులు హాజరు పరుచనున్నారు.

Updated Date - 2023-08-02T13:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising