ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: మహిళా ఎస్ఐపై ఇసుకాసురుల దాడి వెనుక వైసీపీ శ్రేణుల హస్తం?

ABN, First Publish Date - 2023-12-11T10:06:50+05:30

సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకాలో పోలీస్ అధికారులపై వరుస దాడులు జరుతున్నాయి. దీని వెనుక వైసీపీ నేతల హస్తముందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడపలో ఇంటెలిజెన్స్ సీఐ అనిల్ కుమార్‌పై వైసీపీ శ్రేణుల ప్రోద్బలంతోనే బీహార్, ఒరిస్సా యువకులు దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

కడప: సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకాలో పోలీస్ అధికారులపై వరుస దాడులు జరుతున్నాయి. దీని వెనుక వైసీపీ నేతల హస్తముందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడపలో ఇంటెలిజెన్స్ సీఐ అనిల్ కుమార్‌పై వైసీపీ శ్రేణుల ప్రోద్బలంతోనే బీహార్, ఒరిస్సా యువకులు దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రొద్దుటూరులో మహిళా ఎస్ఐపై ఇసుకాసురుల దాడి వెనుక వైసీపీ శ్రేణుల హస్తమున్నట్టు తెలుస్తోంది. కడపలో ఇంటెలిజన్స్ సీఐ అనిల్ కుమార్‌పై బీహార్, ఒరిస్సా యువకుల దాడి ఘటనపై కేసు నమోదు చేయకుండావైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. కడపలో పోలీసులపై దాడులు జరుగుతున్నా.. పోలీసు అధికారులు లైట్ తీసుకోవడంపై జనంలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-12-11T10:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising