ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వీరభద్రస్వామి హుండీ ఆదాయం రూ.28.55 లక్షలు

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:10 AM

భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.28 లక్షల 55 వేల 015 వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్‌ పర్సన్‌ పోలంరెడ్డి విజయమ్మ, ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి తెలియజేశారు.

రాయచోటిటౌన్‌, డిసెంబరు30: భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.28 లక్షల 55 వేల 015 వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్‌ పర్సన్‌ పోలంరెడ్డి విజయమ్మ, ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి తెలియజేశారు. 90 రోజులకు స్వామి వారి హుండీలను లెక్కించగా రూ.26 లక్షల 3 వేల 095లు ఆదాయం, అన్నదానం హుండీ ద్వారా రూ.2 లక్షల 51 వేల 920లు కలిపి మొత్తం రూ.28 లక్షల 55 వేల 015లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కానుకల రూపంలో 48 గ్రాముల బంగారం, 2 కేజీ ల 321 గ్రాములు వెండి వచ్చినట్లు వారు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో డీసీసీ బ్యాంకు సిబ్బంది, సేవకులు, ఆలయ సిబ్బంది పాల్గొనగా జిల్లా దేవాదాయశాఖ జూని యర్‌ అసిస్టెంట్‌ రవికుమార్‌ హుండీల లెక్కింపును పర్యవేక్షించారు.

Updated Date - Jan 01 , 2024 | 07:10 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising