ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు ఉపాధ్యాయుల మద్దతు

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:44 PM

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏపీసీపీఎస్‌ఈఏ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పచ్చార్ల సుధాకర్‌, ఎస్‌టీయూ కేవీపల్లె మండ ల అధ్యక్షుడు భాస్కరరెడ్డి తెలిపారు.

ఉపాధ్యాయులకు వినతి పత్రం ఇస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు

పీలేరు, డిసెంబరు 18: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏపీసీపీఎస్‌ఈఏ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పచ్చార్ల సుధాకర్‌, ఎస్‌టీయూ కేవీపల్లె మండ ల అధ్యక్షుడు భాస్కరరెడ్డి తెలిపారు. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కేవీపల్లె మండలం లోని సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం ఉపా ధ్యాయ సంఘ నేతలను కలిసి అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు, ఔట్‌-సోర్సింగ్‌ ఉద్యోగులం దరినీ పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. ఈ నెల 20 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు మల్లిఖార్జునరెడ్డి, నాగరాజ, వేంపల్లె బాష, రామాంజులు, కుమారి సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising