ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చెన్నకేశవస్వామి మాన్యంలో ఆగని అక్రమ నిర్మాణాలు

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:36 PM

వెల్లటూరు శ్రీచెన్నకేశవస్వామి ఆలయం మాన్యంలో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు.

నిర్మాణం జరుగుతున్న భవనం

పెండ్లిమర్రి, డిసెంబరు 17: వెల్లటూరు శ్రీచెన్నకేశవస్వామి ఆలయం మాన్యంలో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. నవంబరు 30వ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో చెన్నకేశవస్వామికి శఠగోపం రూ.2కోట్ల విలువై న స్థలం కబ్జా అనే కథనం ప్రచురితమవడంతో దేవదాయ అధికారులు స్పందించి రెవెన్యూ సిబ్బంది సహకారంతో కొలతలు వేసి హద్దులు వేశా రు.

అయితే ఇవేవీ మాకుపట్టవు అధికారం మాదే, మమ్మల్ని ఎవరూ ఆపలేరన్నట్లు ఆ గ్రామానికి చెందిన వైసీపీ నేతలు అక్రమ నిర్మాణాలు చేస్తూ అధికారులకు సవాల్‌ విసురుతున్నారు. పూర్వం ఎవరో దాతలు దానంగా ఇచ్చిన దేవుని మాన్యంపై దుర్మార్గుల కన్నుపడి వారి అధీనంలోకి తీసుకుని అక్రమ కట్టడాలు చేపట్టడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది.

Updated Date - Dec 17 , 2023 | 11:36 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising