ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హోరెత్తిన టీడీపీ శ్రేణుల సంబరాలు

ABN, First Publish Date - 2023-11-01T00:13:55+05:30

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో మదనపల్లెలో టీడీపీ శ్రేణులు పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద బాణసంచా పేల్చి సంబరాలతో హోరెత్తించారు.

మదనపల్లెలో సంబరాలు చేసుకున్న ఆర్‌జే వెంకటేశ, టీడీపీ, జనసేన నేతలు

మదనపల్లె టౌన, అక్టోబరు 31: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో మదనపల్లెలో టీడీపీ శ్రేణులు పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద బాణసంచా పేల్చి సంబరాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను ఎండగడుతూ నిజం ఇప్పటికైనా గెలిచిందన్నారు. దొమ్మలపాటి ఆధ్వర్యంలో స్థానిక చౌడేశ్వరిసర్కిల్‌ ఆంజనేయస్వామి ఆలయం వద్ద 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పట్టణంలో ద్విచక్రవాహనా ల్లో ర్యాలీగా నిమ్మనపల్లె సర్కిల్‌ చేరుకుని, అక్కడి నుంచి బెంగళూరు బస్టాండు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద బాణసంచా పేల్చి సంబరాలు చేసుకు న్నారు. కార్యక్రమంలో దొమ్మలపాటి యశశ్విరాజ్‌, దేవరింటి శ్రీనివాసు లు, ఎస్‌ఎం రఫి, కత్తి లక్ష్మన్న, విజయకుమార్‌, విజయమ్మ, ప్రమీల వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లె టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా ఆధ్వర్యం లో టీడీపీ శ్రేణులు పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్‌, వాల్మీకిసర్కిల్‌, బెంగళూరు బస్టాండు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద బాణసంచా పేల్చి, ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. షాజహానబాషా మాట్లాడుతూ నిజం గెలిపించాలి అన్న నారా భువనేశ్వరి మాటకు బలం వుందని, అందుకే హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించిందన్నారు. టౌన బ్యాంకు మాజీ చైర్మన నాదెళ్ల విద్యాసాగర్‌, టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఏ మస్తాన, రాటకొండ మధుబాబు, శివప్రసా ద్‌, బాలుస్వామి, పురుషోత్తం, షంషీర్‌, నాగూర్‌వలి పాల్గొన్నారు.

స్థానిక నిమ్మనపల్లె సర్కిల్‌ వద్ద టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ ఆధ్వర్యంలో పెద్దఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు చేసు కున్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చిన బాబు, నాదెళ్ల విద్యాసాగర్‌, వై. దొరస్వామినాయుడు, జనసేన జిల్లా ప్రధాన కార్య దర్శి జంగాల శివరామ్‌, నవీన, అరుణ్‌తేజ, మిద్దింటి రవి పాల్గొన్నారు.

ఫస్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వ హించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్‌ఏ మస్తాన, రాట కొండ మధుబాబు, జేవీ రమణ, పఠానఖాదర్‌ఖాన, పెంచుపాడు స్వా మి, జంగాల శివరామ్‌, మహబూబ్‌ఖాన తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లె అర్బన: పోతబోలు గ్రామంలోని సిద్దమ్మగారి పల్లెలో ఎనహెచ ధనంజయ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎంపీపీ జీకేవెంకరమణ, శ్రీరాములు, నరసింహులు, భాస్కర, ఆచారి, సుజాత, మాధవి, విజ్జి పాల్గొన్నారు. చీకలబైలులో సర్పంచ మండెం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. శ్యామలమ్మ, వెంకటరమణ, రాజేష్‌, గణేష్‌, రెడ్డెప్ప, నరసింహులు పాల్గొన్నారు.

పీలేరులో: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మధ్యం తర బెయిలు లభించడంతో పీలేరులోని టీడీపీ శ్రేణులు ఆనందోత్సా హాలు మిన్నంటాయి. పీలేరు పట్టణంలోని టీడీపీ నాయకులు, కార్యక ర్తలు మంగళవారం ఉదయం పెద్దఎత్తున తిరుపతి రోడ్డులోని పార్టీ కార్యాలయానికి చేరుకుని పెద్దఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. సైకో పాలన ముగుస్తుంది, సైకిల్‌ హవా వస్తోంది, జై చంద్రబాబు, జైజై చంద్రబాబు వంటి నినాదాలు చేశారు. కార్యక్ర మంలో నాయకులు కోటపల్లె బాబురెడ్డి, లడ్డూ జాఫర్‌, పసుపులేటి లక్ష్మీకర, శ్రీకాంత రెడ్డి, పురం రామ్మూర్తి, అమరనాథరెడ్డి, రెడ్డప్ప రెడ్డి, శ్రీనాథరెడ్డి, స్పోర్ట్స్‌ మల్లి, పోలిశెట్టి సురేంద్ర, రాజా, రెడ్డిముని, హనీఫ్‌, రియాజ్‌, వెంకటరమణ నాయక్‌, చంద్రయ్య, షౌకతఅలీ, లోకనాథం, ముబారక్‌, రహంతుల్లా, సాధిక్‌, రెడ్డిబాషా, అప్పస్వామి, సుబ్బయ్య, జహీర్‌, మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

కురబలకోటలో: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడం ప్రజాస్వామ్య విజయమేనని టీఎస్‌ఎన్వీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టా దొరస్వామి నాయుడు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు బెయిల్‌ మంజూరు కావడంపై టీడీపీ నేతలు సంబరాలు చేసుకు న్నారు. అంగళ్ళలో రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి సంబరాలు చేపట్టారు. అలాగే ముదివేడులో మాజీ ఎంపీపీ భూమి రెడ్డి, వైజీ రమణ, వైజీ సురేంద్ర, అయూబ్‌ బాషా బాణా సంచా పేల్చి సంబ రాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిమ్మరాయుడు, ఉపసర్పంచ బి.భాస్కర్‌, ఆలం, రుద్రబాలకృష్ణ, విశ్వనాథ్‌, అయూబ్‌ బాషా, అఫ్జల్‌, నజీబ్‌, నజీర్‌, తిమ్మయ్య, శంకర్‌ రెడ్డి, మోహనరెడ్డి, అహ్మద్‌, రెవంతరెడ్డి, హరిపాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో:టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయు డుకు మధ్యంతర బెయిల్‌ రావడం పట్ల టీడీపీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక హరిత కూడలి వద్ద ఆనందోత్సాహా లతో బాణసంచా కాల్చి జై జై బాబు అంటూ నినాదాలు చేస్తూ సంబ రాలు చేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, తెలుగు యవత మండల అఽధ్యక్షు డు గంగరాజు, సోమశేఖర్‌, క్లస్టర్‌ ఇనచార్జ్‌ బేరి శీన, గుండ్లపల్లె యూ నిట్‌ ఇనచార్జ్‌ నారాయణ, వీరాంజినేయులు, గుండ్లపల్లె మాజీ సర్పం చ లక్ష్మీనారాయణ, కృష్ణమూర్తి, నాంది రెడ్డెప్ప, శివరాం, నారాయణ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రామసముద్రంలో: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయు డు మధ్యంతర బెయిలుపై బయటికి రావడంతో న్యాయం గెలిచిందని మండల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా స్థానిక చెక్‌పోస్ట్‌ కూడలిలో చంద్రబాబునాయుడు చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడు నాయకులు కొండూరు నారాయణరెడ్డి, ప్రశాంతరెడ్డి, శ్రీనాథ్‌, చిన్ను స్వామి, శ్రీనివాస్‌గౌడు, రాజేష్‌, కృష్ణంరాజు, శివశంకర్‌, వెంకటరమణ బోయ, ఎల్‌.శివ, డాక్టర్‌ శివ, శ్రీకాంత, జయకుమార్‌శెట్టి, జావీద్‌, వేణుగోపాల్‌, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ములకలచెరువులో: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మధ్యంతర బెయిల్‌ రావడంతో సోమవారం భారీ సంఖ్యలో టీడీపీ రఽశేణులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక బస్టాండు సర్కిల్‌ టీడీపీ మండల అధ్యక్షుడు పాలగిరి సిద్ధా, నేతలు కేవీ రమణ, వెంటకస్వామి, కేశవులు, బసివి చంద్ర, సుధాకర్‌నాయుడు, మెడికల్‌ స్టోర్‌ రమణ, నారాయణస్వామి, నాగేంద్ర, షామీర్‌, సుదర్శన, కాలా మహేష్‌, రమణమూర్తి, ఆదిమూర్తి, బయన్న, శ్రీనివాసులు, సోమశేఖర్‌, రసూల్‌, ఇమాంబాష, గంగాదేవి తదితరులు భారీ ఎత్తున బాణా సంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు.

పెద్దమండ్యంలో: పెద్దమండ్యం, సిద్దవరం, పాపేపల్లి గ్రామాలలో టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. బాణసంచాలు పేల్చి కేక్‌కట్‌ చేసి స్వీట్లు పంచుకున్నారు. మండల టీడీపీ కన్వీనర్‌ వెంకటరమణ, మాజీ అధ్యక్షుడు ప్రసాద్‌, నాయకులు నటరాజ్‌ నాయక్‌, గంగాధర, జమ్రాత బాషా, పెద్దన్న, రఘునాధ యాదవ్‌, ఖాదర్‌ బాషా, మహేశ్వర, రఫీ, శ్రీనివాసు లు, సాంబశివ, శేషాద్రి, బావాజీ, రామచంద్రా, రామాంజులు నాయుడు, సుబ్బిరామి రెడ్డి, క్రిష్ణయ్య, నారాయణ, మాధవ, నరేంద్ర, బాబు, పాల్గొన్నారు.

కలికిరిలో: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిలు రావడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. పట్టణంలోని అమరనాథ రెడ్డి భవన ముందు పెద్ద ఎత్తున బాణసం చా కాల్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి కూడా వారితో జత కలిసి ఆనందోత్సాహాల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కలికిరి సర్పంచు ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, పార్లమెంటు ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌, జనార్ధనగౌడ్‌, జ్ఞానమూర్తి, లేపాక్షి అస్లామ్‌, మధుసూదన రెడ్డి, అగస్తి, బోరు సుబ్బయ్య, చిన్నరెడ్డెయ్య, ప్రతాప్‌ రెడ్డి, వర్మ పాల్గొన్నారు. మండలంలోని నగరిపల్లెలో కిశోర్‌కుమార్‌ రెడ్డి ఇంటి ఎదుట పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చి సంబరాలు చేసు కున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌, పీలేరు నియోజకవర్గం మాజీ ఇనచార్జి మల్లారపు రవిప్రకాష్‌, జిల్లా ప్రతినిధి దగ్గుబాటి వెంకటేశ్వర రావు, మహాత్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిమ్మనపల్లిలో: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయు డు మధ్యంతర బెయిలుపై బయటికి రావడంతోనిమ్మనపల్లి టీడీపీ నాయ కులు పూజలు నిర్వహించి, బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకొన్నా రు. టీడీపీ మండల అధ్యకుడు వెంటరమణ, బీసీ సాధికా రత సమితి అధ్యక్షుడు లక్ష్మన్న నాయకులు నరేంద్ర, శ్రీపతి, చంద్ర, సూర్యప్రకాష్‌, శ్రీనివాసులు, మల్లప్ప, చినబాబు, శంకర, భూపతి, హరి పాల్గొన్నారు.

గుర్రంకొండలో:మాజీ సీఎం చంద్రబాబునాయుడుకి హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో గుర్రంకొండ మండలం ఆపార్టీ నాయకులు మంగళవారం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాజీ సీఎం చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు హరిప్రసాద్‌నాయుడు, నౌషాద్‌, ఏజాజ్‌, ఇక్బాల్‌, శేఖర్‌, రెడ్డిశేఖర్‌, విజయకుమార్‌, మౌలా, తన్వీర్‌, ఆబిద్‌, రమణ, మస్తానరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలకడలో:మాజీ సీఎం చంద్రబాబునాయుడు మధ్యంతర బెయిల్‌ మంజూరు కావడంతో కలకడ మండల టీడీపీ శ్రేణులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు మద్దిపట్ల వెంకట్రామయ్యచౌదరి, బరకం శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వ రరావు, మల్లారపు రవిప్రకాశనాయుడు, ప్రభాకర్‌నాయుడు, వెంకటర మణనాయుడు, తిరుపతినాయుడు, బీవీ.స్వామి, కాంతారావు, పుణీత చౌదరి, శివప్రసాద్‌, చంద్రబాబునాయుడు, రెడ్డెప్పనాయుడు, తారకే శ్వర, ఈశ్వరయ్య, కరీముల్లా, నౌషాద్‌, శ్రీనివాసులు, అలి, కోటి, సాంబ, జనార్ధననాయుడు, ఆనంద్‌లు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టు మధ్యంతర బెయిల్‌ రావడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గాంధీ బస్టాండ్‌ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.కార్యక్రమాలలో టీడీపీ నాయకులు పీవీ నారాయణ, గాంధీ పేట రమణ, చంద్రమౌళి, రాజేంద్రాచారి, కువైట్‌ సయ్యద్‌బాషా, చాను, బొక్కసం బ్రదర్స్‌, శేషాద్రిరెడ్డి, ద్వారకనాథరెడ్డి, గుడ్రెడ్డి చంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, లంకిపల్లి మధుసూదననాయుడు, కేవీ రెడ్డి, కువైట్‌ సయ్యద్‌బాషా, రమణ, సాదిక్‌, గాంధీపేట రెడ్డి, షబ్బీరుల్లాఖాన, సిద్దయ్య, ఆదినారాయణ, జాం షీద్‌ తదితరులు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో మధ్యంతరం బెయిల్‌ మంజూరు కావడం పట్ల మంగళవారం బి.కొత్త కోట జ్యోతి బస్టాండులో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన తాజ్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అలాగే పట్టణ టీడీపీ కార్యాలయం వద్ద మండల పార్టీ అద్యక్షుడు నారాయణ స్వామి రెడ్డి, పట్టణ అద్యక్షుడుబంగారు వెంకట్రమణ ఆధ్వర్యంలో వేర్వేరుగా బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమాల లో మైనార్టీనేత ఎండీ మస్తాన, నాయకులు దేవరింటి కుమార్‌, చావిడి కిట్టన్న, ప్రభాకర్‌, మస్తానరెడ్డి, సిద్దప్ప నాయుడు, మదార్‌వల్లీ, రెడ్డె మ్మ, రంజితకుమార్‌, బీరంగి ఆనంద్‌, పద్మనాభ, రవికుమార్‌, షమీవు ల్లా, జనసేన మండల అధ్యక్షుడు రామాంజనేయులు పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో పీటీఎం బస్టాండులో టీడీపీ క్టస్టర్‌ ఇనచార్జ్‌ మద్దయ్యగారిపల్లె హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అదే విధంగా మండలంలోని టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లె క్రాస్‌ లో మొలకలచెరువు మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. జనసేన, టీడీపీ కలయికతో పార్టీల్లో సంబరాలు చోటుచేసుకున్నాయి. ఈకార్యక్రమంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు తమక శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి శివానంద, వెంకట్రమణ, జనసేన మండల సలహాదారుడు ముద్దసాని నాగరాజు, గ్రామ అద్యక్షుడు కత్తి అదినారాయణ, రాఘవ, మాజీ ఎంపీటీసీ సూరిబాబు, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-01T00:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising