ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పుష్పగిరి క్షేత్రంలోజస్టిస్‌ భానుమతి

ABN, Publish Date - Dec 18 , 2023 | 02:57 AM

పంచమ నదీ సంగమంలో కొలువై ఉన్న కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలో ఉన్న శ్రీరాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ, సంతాన మల్లేశ్వరులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భానుమతి ఆదివారం దర్శించుకున్నారు.

వల్లూరు, డిసెంబరు 17: పంచమ నదీ సంగమంలో కొలువై ఉన్న కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలో ఉన్న శ్రీరాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ, సంతాన మల్లేశ్వరులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భానుమతి ఆదివారం దర్శించుకున్నారు. లక్ష్మి చెన్నకేశవస్వామి, సంతాన మల్లేశ్వరుడికి ప్ర త్యేక పూజలు నిర్వహించి, రుద్రపాదం దర్శనం చేసుకున్నా రు. అనంతరం పుష్పగిరి క్షేత్ర విశిష్టతను ఆలయ అర ్చకులు ఆమెకు వివరించారు. ఆలయ మర్యాదలతో న్యాయమూర్తిని ఘనంగా సన్మానించారు. ఆమె వెంట కడప జిల్లా జడ్జి శ్రీదేవి, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి భార్గవి ఉన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 02:57 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising