ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లోకేశ్‌కు ఐటీ నిపుణుల సంఘీభావం

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:07 AM

లోకేష్‌ పాదయాత్రలో ఆదివారం పలువురు ఐటీ నిపుణులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి రాక

లోకేష్‌ పాదయాత్రలో ఆదివారం పలువురు ఐటీ నిపుణులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. వీరంతా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి మూడు ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చారు. తోటాడ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ నుంచి పరవాడ నియోజకవర్గం భరణికం వరకు నడిచారు. ఈ సందర్భంగా ఐటీ నిపుణులు తేజస్విని, హిమబిందు తదితరులు మాట్లాడారు. లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొనడం గర్వంగా భావిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం అభివృద్ధి చెందడంతో అనేక మందికి ఉపాధి కలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తామంతా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో పనిచేస్తున్నామని, అదే మన రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందితే తమతో పాటు అనేక మందికి ఇక్కడే ఉపాధి దొరుకుతుందన్నారు. అది చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు.

Updated Date - Dec 18 , 2023 | 03:07 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising