ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ సర్కార్‌ను గద్దె దించడం ఖాయం: లలిత

ABN, Publish Date - Dec 18 , 2023 | 02:54 AM

అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఏం చేసిందో చర్చించే ధైర్యం వైసీపీకి ఉందా? అని తెలుగు మహిళా విభాగం రాష్ట్ర నేత పొదిలి లలిత నిలదీశారు.

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఏం చేసిందో చర్చించే ధైర్యం వైసీపీకి ఉందా? అని తెలుగు మహిళా విభాగం రాష్ట్ర నేత పొదిలి లలిత నిలదీశారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తమను మానసికంగా వేధిస్తున్న జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అంగన్‌వాడీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Updated Date - Dec 18 , 2023 | 02:54 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising