ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijaya Baskar Reddy: వైసీపీ నాయకులు ఇబ్బందుల్లో ఉన్నారు..

ABN, First Publish Date - 2023-04-02T15:22:25+05:30

సత్తెనపల్లి జిల్లా: రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ (MLA Ticket) ఆశిస్తున్నానని వైసీపీ నేత (YCP Leader) చిట్టా విజయ బాస్కర్ రెడ్డి (Chitta Vijaya Baskar Reddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సత్తెనపల్లి జిల్లా: రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ (MLA Ticket) ఆశిస్తున్నానని వైసీపీ నేత (YCP Leader) చిట్టా విజయ బాస్కర్ రెడ్డి (Chitta Vijaya Baskar Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... సత్తెనపల్లి (Sattenapally)లో వైసీపీ ఉనికి కోల్పోయిన పరిస్థితి ఉందని, వైసీపీ నాయకులు ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. మంత్రి అంబటి (Minister Ambati)ని కలసే పరిస్థితి నాయకులకు లేదన్నారు. అందరి సహకారంతో ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకుంటానన్నారు.

సత్తెనపల్లి ఆనాధ నియోజకవర్గం కాదని.. స్థానిక న్యాయకత్వం సత్తెనపల్లికి అవసరమని చిట్టా విజయ బాస్కర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ పార్టీని కాపాడతానని.. జూన్ నుంచి గ్రామాల్లో పర్యటిస్తానన్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు విషయంలో రాజీ పడనని.. మంత్రి అంబటి ఇబ్బందులకు గురిచేస్తే తనకు తెలిజేయాలని చిట్టా విజయ బాస్కర్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-04-02T15:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising