ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాబోయే సీఎం చంద్రబాబే

ABN, First Publish Date - 2023-11-10T00:20:49+05:30

కాబోయే సీఎం చంద్రబాబే

అల్లవరం, నవంబరు 9: జగన్‌ ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, చంద్రబాబు సీఎం కావడం తధ్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. కోడూరుపాడులో పార్టీ మండల అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబురాజు ఆధ్వర్యంలో టీడీపీ సర్పంచ్‌ నడింపల్లి సుబ్రహ్మణ్యంరాజు అధ్యక్షతన కోడూరుపాడులో టీడీపీ బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌ గ్యారంటీ ప్రచారం జరిగింది. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌క పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో యాళ్ళ బ్రహ్మానందం, కడలి వెంకటేశ్వరరావు, రాయుడు రాంబాబు, అయితాబత్తుల నాగేశ్వరరావు, ఆకుల లక్ష్మణరావు, పోతుల సుభాష్‌చంద్రబోస్‌, గుబ్బల బాబూరావు, వేగిరాజు శ్రీనురాజు, మంతెన సురేష్‌రాజు, బండి గుప్తాపు సత్తిబాబు, అల్లూరి గోపాలకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T00:20:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising