ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-11-21T00:18:01+05:30

కాకినాడ జిల్లా తుని నర్సీపట్నం రోడ్డులో డి.పోలవరం వద్ద సోమవారం ఉదయం వాకింగ్‌ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...

తుని రూరల్‌, నవంబరు 20: కాకినాడ జిల్లా తుని నర్సీపట్నం రోడ్డులో డి.పోలవరం వద్ద సోమవారం ఉదయం వాకింగ్‌ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... డి.పోలవరం గ్రామానికి చెందిన కోలిపర్తి కొండబాబు(55) ఉదయాన్నే డి.పోలవరం రోడ్డులో వాకింగ్‌ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అతనికి భార్యతో పాటుగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ విజయబాబు తెలిపారు.

Updated Date - 2023-11-21T00:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising