నేడు ‘స్పందన’
ABN, First Publish Date - 2023-12-11T00:04:37+05:30
కార్పొరేషన్, (కాకినాడ), డిసెంబరు 10: కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వ ర్యంలో సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 వరకు డయల్ యువర్ కమిషనర్, అనం
కార్పొరేషన్, (కాకినాడ), డిసెంబరు 10: కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వ ర్యంలో సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 వరకు డయల్ యువర్ కమిషనర్, అనంతరం స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తామని కమిషనర్ సీ హెచ్.నాగనరసింహరావు తెలిపారు. డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం లో 08842357800కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చ ర్యలు తీసుకుంటామని అవకాశాన్ని ప్ర జలు సద్వినియోగపరచుకోవాలన్నారు.
Updated Date - 2023-12-11T00:04:38+05:30 IST