ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ధాన్యం కొనుగోలు ఎప్పుడు?

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:22 AM

రౌతులపూడి, డిసెంబరు 17: మిచౌంగ్‌ తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న పంటల నష్టపరిహారం ఇంకా ఎన్ని రోజులు లెక్కిస్తారు, తడిసిన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభ ప్రశ్నించా రు. మూలగపూడిలో తడిసిన ధాన్యాన్ని ఆదివారం పరిశీ లించి ఆరబెట్టుకుని అమ్ముకోవడానికి చూస్తూన్న రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసేవారులేరని, పెట్టుబడి కూడా రాదని అప్పులుపాలయ్యామని రైతులు సత్యప్రభ ఎదుట వి

మూలగపూడిలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న సత్యప్రభ

ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి సత్యప్రభ

రౌతులపూడి, డిసెంబరు 17: మిచౌంగ్‌ తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న పంటల నష్టపరిహారం ఇంకా ఎన్ని రోజులు లెక్కిస్తారు, తడిసిన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభ ప్రశ్నించా రు. మూలగపూడిలో తడిసిన ధాన్యాన్ని ఆదివారం పరిశీ లించి ఆరబెట్టుకుని అమ్ముకోవడానికి చూస్తూన్న రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసేవారులేరని, పెట్టుబడి కూడా రాదని అప్పులుపాలయ్యామని రైతులు సత్యప్రభ ఎదుట విలపించారు. తక్షణం ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు, సర్పంచ్‌ తమరాల సత్యనారాయ ణ,ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ సోమరౌతు రవి పసగడుగుల రమణ, మాజీ సర్పంచ్‌లు పెద్దదివాణం, పైల సాంబశివరావు, పైల పైడిరాజు, నాగం రాము ఉన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:22 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising