ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌కు పరిపాలన చేతకాదు

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:05 AM

పెద్దాపురం, డిసెంబరు 30: ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన చేతకాదని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక మున్సిపల్‌ జంక్షన్‌ వద్ద అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికుల చేపట్టిన సమ్మెకు శిబిరాలకు చేరుకుని ఆయన సంఘీభావం తెలియచేశారు. అనంతరం మా ట్లాడుతూ జగన్‌ రాష్ట్రాన్ని సర్వ

ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం, డిసెంబరు 30: ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన చేతకాదని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక మున్సిపల్‌ జంక్షన్‌ వద్ద అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికుల చేపట్టిన సమ్మెకు శిబిరాలకు చేరుకుని ఆయన సంఘీభావం తెలియచేశారు. అనంతరం మా ట్లాడుతూ జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు నామరూపాల్లేకుండా చేస్తా రన్నారు. టీడీపీ నేతలు రాజాసూరిబాబురాజు, తూతిక రాజు, నూనే రామారావు, సీఐటీయూ నాయకులు దారుపు రెడ్డి క్రాంతికుమార్‌, నీలపాల సూరిబాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:05 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising