ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

9న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN, First Publish Date - 2023-11-21T23:15:40+05:30

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 9వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు.

  • కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు

కొవ్వూరు, నవంబరు 21: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 9వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం కోర్టు హాలులో పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. రాజీ పడదగిన కేసులను పరిష్కరించేందుకు పోలీసు అధికారులు తగిన విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.ధర్మారావు, 1వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.బాలాత్రిపుర సుందరి దేవి, 2వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ జి.సాయికృష్ణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T23:15:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising