ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నన్నయలో జూనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

ABN, Publish Date - Dec 30 , 2023 | 01:34 AM

దివాన్‌చెరువు, డిసెంబరు 29: ఆదికవి నన్నయ విశ్వవిద్యాల యం లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గౌతంరెడ్డిని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్టు వీసీ కె.పద్మరాజు శుక్రవారం తెలిపారు. గౌతంరెడ్డి తనపై రెండేళ్ల కిందట ఒకసారి, ఇటీవల తన ఇంటి వద్ద మరోసారి

దివాన్‌చెరువు, డిసెంబరు 29: ఆదికవి నన్నయ విశ్వవిద్యాల యం లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గౌతంరెడ్డిని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్టు వీసీ కె.పద్మరాజు శుక్రవారం తెలిపారు. గౌతంరెడ్డి తనపై రెండేళ్ల కిందట ఒకసారి, ఇటీవల తన ఇంటి వద్ద మరోసారి అత్యాచారయత్నం చేసినట్టు విశ్వవిద్యాలయంలో స్వీపర్‌గా పనిచేసే మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుపై గౌతంరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారని వీసీ చెప్పారు. ఈ సంఘటన యూనివర్శిటీ క్యాంపస్‌లో జరగలేదని, అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు గౌతంరెడ్డిని విధుల నుంచి సస్పెండ్‌ చేశామని చెప్పారు.

Updated Date - Dec 30 , 2023 | 01:34 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising