ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగనాసుర పాలన త్వరలో పతనం

ABN, First Publish Date - 2023-10-30T00:14:57+05:30

కక్ష సాధింపు రాజకీయాలు, తప్పుడు కేసులతో నాయకులను, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు.

రావులపాలెం, అక్టోబరు 29: కక్ష సాధింపు రాజకీయాలు, తప్పుడు కేసులతో నాయకులను, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదివారం రాత్రి రావులపాలెంలోని టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేప ట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి అందరూ సంఘీ భావం తెలిపాలని సత్యానందరావు కోరారు. నాయకులు చిలువూరి సతీష్‌రాజు, గుత్తుల పట్టాభిరామా రావు, కోనాల అంబేడ్కర్‌, జక్కంపూడి వెంకటస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T00:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising