ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎక్స్‌పైరీ అయినా వాడేయవచ్చు...

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:16 AM

ఏ వస్తువుకైనా ఎక్స్‌పైరీ డేట్‌ ఎందుకిస్తారు.. ఆ డేట్‌ తరువాత దానికి వాడకూడ దని.. అయితే మన అధికారు లకు మాత్రం అదేం పట్టదు..

ఎక్స్‌పైరీ అయిన రాగిపిండి ప్యాకెట్‌

తాళ్ళపూడి, డిసెంబరు 16 : ఏ వస్తువుకైనా ఎక్స్‌పైరీ డేట్‌ ఎందుకిస్తారు.. ఆ డేట్‌ తరువాత దానికి వాడకూడ దని.. అయితే మన అధికారు లకు మాత్రం అదేం పట్టదు.. పోతే పోయేది పేదలే కదా అన్నట్టు ఉంటారు.. కళ్లప్పగించి నిద్దరోతారు. తాళ్ళపూడి మండలంలో బడిపిల్లలకు సరఫరా చేసే రాగి పిండి ప్యాకెట్లు ఎక్స్‌పైరీ అయిన తర్వాత పంపిణీ చేశారు. పోషకాహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉండగా గతంలో పురుగులు పట్టిన ఖర్జూరం, నాసిరకం గుడ్లు, పాడైపోయిన పాల ప్యాకెట్లు సరఫరా చేశారు. ఇప్పుడు ఏకంగా ఎక్స్‌పైరీ అయిన రాగిపిండి ప్యాకెట్లు సరఫరా చేశారు.ఇదేమని పంపిణీదారుడిని ప్రశ్నిస్తే పిల్లలకేగా పర్వాలే దులే..ఒక్క నెలకేం కాదులే..అయినా మేమేం చేస్తాం వచ్చినవే ఇస్తాం అంటూ మండిపడ్డాడు.

Updated Date - Dec 17 , 2023 | 12:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising