ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్నికల శిక్షణకు కలెక్టర్‌

ABN, Publish Date - Dec 14 , 2023 | 01:31 AM

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 14, 15, 16వ తేదీలలో న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెమోక్రసీ అండ్‌ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఐడీఈఎం)లో జరిగే ఎన్నికల ధ్రువీకరణ శిక్షణకు జిల్లా కలెక్టర్‌ డా.కె.మాధవీలత బయలుదేరి వెళ్లారు.

రాజమహేంద్రవరం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 14, 15, 16వ తేదీలలో న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెమోక్రసీ అండ్‌ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఐడీఈఎం)లో జరిగే ఎన్నికల ధ్రువీకరణ శిక్షణకు జిల్లా కలెక్టర్‌ డా.కె.మాధవీలత బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ శిక్షణకు హాజరవుతున్నారన్నారు. మూడు రోజుల పాటు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఉంటుందని చెప్పారు.

Updated Date - Dec 14 , 2023 | 01:31 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising