ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభం

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:29 AM

పిఠాపురం, డిసెంబరు 17: దేశంలోని పంచమాధవ క్షేత్రా ల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పిఠాపురంలో ఉన్న కుంతీమాధవస్వామి వార్షిక ధనుర్మాస మహోత్సవాలు ఆదివారం ప్రార ంభమయ్యాయి. వైఖానసాగమోక్త ప్రకారం స్వామి, గోదాఅమ్మవారికి, ఆళ్వార్లకు నెలరోజులు పాటు సేవలు, విశేష త్సవాలు జరగనున్నా

పిఠాపురం, డిసెంబరు 17: దేశంలోని పంచమాధవ క్షేత్రా ల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పిఠాపురంలో ఉన్న కుంతీమాధవస్వామి వార్షిక ధనుర్మాస మహోత్సవాలు ఆదివారం ప్రార ంభమయ్యాయి. వైఖానసాగమోక్త ప్రకారం స్వామి, గోదాఅమ్మవారికి, ఆళ్వార్లకు నెలరోజులు పాటు సేవలు, విశేష త్సవాలు జరగనున్నాయి. తెల్లవారుజామున అభిషేకం, ధనుర్మాసం ప్రారంభం, స్వామి, గోదాఅమ్మవారికి పంచామృతాభిషేకం, సహస్ర నామార్చనలు, ద్రవిడ ప్రబంధ పారాయణ,పాశుర విన్నపం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రా త్రి గోదాఅమ్మవారి మాడవీధి గ్రామోత్సవం జరిగింది. కార్యక్రమాల్లో కుంతీమాధవస్వామి ఆలయ ఈవో సీహెచ్‌వీ రమణమూర్తి, ధర్మకర్తలమండలి, భక్త బృందం పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:29 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising