రాష్ట్రాన్ని అసమర్థ సీఎం పరిపాలిస్తున్నారు
ABN, First Publish Date - 2023-11-10T00:19:25+05:30
రాష్ట్రాన్ని అసమర్థ సీఎం పరిపాలిస్తున్నారు
రాజోలు, నవంబరు 9: రాష్ట్రాన్ని ఒక అసమర్థ ముఖ్య మంత్రి పరిపాలిస్తున్నారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యా రావు అన్నారు. తాటిపాకలో క్లస్టర్ 9పరిధిలో యూనిట్ 36లో గురువారం జరిగిన బాబూ ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభు త్వాన్ని శాశ్వతంగా రాష్ట్రం నుంచి పారద్రోలాలని గొల్లపల్లి పిలుపునిచ్చారు. ఎంపీపీ కేతా శ్రీను, పార్టీ మండల అధ్య క్షుడు గుబ్బల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, చెల్లింగి సత్యనారాయణ, గాలిదేవర వెంకన్నబాబు, సర్పంచ్ కడలి సత్యనారాయణ, పిల్లి శ్రీరామమూర్తి, పిండి సత్యనా రాయణ, గుద్దటి చిట్టబ్బాయి, గుండా బత్తుల తాతాజీ, ఉల్లంపర్తి దర్శనం, పెచ్చెట్టి అర్జున్, పితాని సూరిబాబు, చిట్టూరి సంతోష్, ర్యాలి పట్టాభిరా మయ్య, సారిక ఆంజ నేయులు, కడలి నారాయణమూర్తి పాల్గొన్నారు.
Updated Date - 2023-11-10T00:19:27+05:30 IST