ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చింతూరులో జంట హత్యలు

ABN, First Publish Date - 2023-12-03T02:41:05+05:30

అల్లూరి జిల్లా చింతూరులో శనివారం అర్ధరాత్రి దాటాక జంట హత్యలు జరిగిన ఉధంతమిది.

అక్రమ సంబంధమే కారణమా?

చింతూరు, డిసెంబరు 2 : అల్లూరి జిల్లా చింతూరులో శనివారం అర్ధరాత్రి దాటాక జంట హత్యలు జరిగిన ఉధంతమిది. చింతూరుకు చెందిన శ్రీకాంత్‌కు, ఒక మహిళకు కొద్ది రోజులుగా అక్రమ సంబంధం సాగుతున్న విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త మాటువేశాడు. ఈ క్రమంలో ఆ ఇరువురు శనివారం అర్ధరాత్రి ఒక ఇంటిలో ఉండగా సమాచారం అందుకున్న ఆమె భర్త వారిపై ఒక్కసారిగా ఇనుప రాడ్‌తో దాడిచేసి తీవ్రంగా గాయపచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా శ్రీకాంత్‌ మృతి చెందగా, కొద్ది నిమిషాల వ్యవధిలో ఆ మహిళ కూడా మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన చింతూరులో సంచలనం రేపింది. ఈ విషయం పోలీసులకు సమాచారం తెలియడంతో సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-12-03T02:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising