ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బ్యారేజీ రహదారి నిర్మాణం పూర్తి చేస్తాం

ABN, First Publish Date - 2023-11-20T00:20:51+05:30

బ్యారేజీ రహదారి నిర్మాణం పూర్తి చేస్తాం

రావులపాలెం, నవంబరు 19: బొబ్బర్లంక-ధవళేశ్వరం బ్యారేజీ రహదారి నిర్మాణం పూర్తి చేసి తీరుతామని ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. గోపాలపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బ్యారేజీ రోడ్డు పాడై ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అన్నారు. ప్రతిపక్షాలు రోడ్డు నిర్మాణం గురించి అడగడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈరోడ్డుకు ఈనెల16నే టెండర్లు పిలిచామని, సాంకేతిక కారణాలతో ఆలస్యమైందని, సీఎందృష్టికి తీసుకెళ్లగా రూ.1.76కోట్లు మంజూరు చేశార న్నారు. టెండర్ల ప్రక్రియ తర్వాత పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

Updated Date - 2023-11-20T00:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising