ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘విధులకు హాజరుకాకపోతే చర్యలు తప్పవు’

ABN, Publish Date - Dec 29 , 2023 | 11:38 PM

అమలాపురం మున్సిపల్‌ కమిషనరు వి.అయ్యప్పనాయుడు ఆదేశాల మేరకు వలంటీర్లు అందరూ విధులకు హాజరుకావాలని, హాజరుకాని వలంటీర్లపై చర్యలు తప్పవని శ్రీరామ్‌నగర్‌ సచివాలయ వార్డు అడ్మిన్‌ సెక్రటరీ హెచ్చరించారు.

అమలాపురం టౌన్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అమలాపురం మున్సిపల్‌ కమిషనరు వి.అయ్యప్పనాయుడు ఆదేశాల మేరకు వలంటీర్లు అందరూ విధులకు హాజరుకావాలని, హాజరుకాని వలంటీర్లపై చర్యలు తప్పవని శ్రీరామ్‌నగర్‌ సచివాలయ వార్డు అడ్మిన్‌ సెక్రటరీ హెచ్చరించారు. సచివాలయ పరిధిలోని 17మంది వలంటీర్లు విధులకు హాజరు కావట్లేదని కమిషనర్‌కు లిఖితపూర్వకంగా లేఖ అందించారు. శుక్రవారం 292 మంది వలంటీర్లకుగాను 115మంది విధులకు హాజరు కాగా 177 మంది గైర్హాజరయ్యారు. మిగిలిన ఏ వార్డుల్లోనూ లేనివిధంగా ఒకేవార్డులో 17మందిపై ఫిర్యాదు చేయడం చర్చనీ యాంశంగా మారింది. తాను సెలవులో ఉన్నానని, ఎవరికీ నోటీసులు జారీ చేయలేదని కమిషనరు చెప్పారు.

Updated Date - Dec 29 , 2023 | 11:38 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising